ఎవ్వారినెప్పుడు తానా వలలో
బంధిస్తుందో ఈ ప్రేమా
యే మదినేప్పుడు మబ్బులలో
ఎగరేస్తుందో ఈ ప్రేమా
అర్ధమ్ కని పుస్తాకమే
అయానా గాని ఈ ప్రేమా
జీవిత పరమార్థం తనే
అనిపిస్తుంది ఈ ప్రేమా
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా
ఇంతకు ముందారా ఎందరితో
అటాడిందో ఈ ప్రేమా
ప్రతి ఇద్దరితో మీ గాదే
మొదలంటుంది ఈ ప్రేమా
కలవని జంటల మంటలాలో
కనపడుతుంది ఈ ప్రేమా
కలిసినా వెంటనే ఎమవునో
చెప్పదు పాపం ఈ ప్రేమా
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా

