లే లే లే లే ఇవాళే లే లే
లే లే లే లే ఈ రోజల్లే లే లే
వీలుంటే చిమల్లె లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
అవునంటే ఆకల్లే లేకుంటే బాకాళ్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే
లే లే లే లే ఇవాళే లే లే
లే లే లే లే ఈ రోజల్లే లే లే
వీలుంటే చిమల్లె లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
అవునంటే ఆకల్లే లేకుంటే బాకాళ్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే
చిరుగాలి నువ్వుండాలి నిన్నే కవ్విస్తుంటే
సుడిగాలి చుట్టేయాలి లే లే
గొడుగళ్లే పరిచేయాలి నిన్నే కదిలిస్తుంటే
పడగాళ్లే పనిపట్టాలి లే లే
నీరళ్లే పారలి అందరి దాహం తీర్చాలి
నీరళ్లే పారలి అందరి దాహం తీర్చాలి
అణిచేస్తే ముంచేయాలి లే
నేలల్లే ఉండాలి అందరి భారం మోయాలి
విసిగిస్తే భూకంపాలు చూపాలి
లే లే లే లే ఇవాళే లే లే
లే లే లే లే ఈ రోజల్లే లే లే
చెడు ఉంది మంచి ఉంది అర్ధం వేరే ఉంది
చెడ్డోళకి చెడు చెయ్యటమే మంచి
చేదుంది తీపి ఉంది భేదం వేరే ఉంది
చెదన్నది ఉన్నపుడేగా తీపి
ఎడముంధీ కుడి ఉంది
కుడి ఎడమయ్యే గొడవుంది
ఎడముంధీ కుడి ఉంది
కుడి ఎడమయ్యే గొడవుంది
ఎటుకైన గమ్యం ఒకటే లే
బ్రతుకుంది చావుంది
చచ్ఛేదాకా బ్రతుకుంది
చచాక బ్రతికేలాగ బ్రతకాలే
లే లే లే లే ఇవాళే లే లే
లే లే లే లే ఈ రోజల్లే లే లే
వీలుంటే చిరుమల్లె లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
అవునంటే ఆకల్లే లేకుంటే బాకాళ్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే

