Back to Top Down To Bottom

Kk - Sportive Boys Lyrics

Kk - Sportive Boys Lyrics
Official

[ Featuring Clinton, Tippu ]

సోనారే సోనారే సున్ సున్ సోనారే
సోనారే సోనారే సున్ సున్ సోనారే
సోనారే హే ఓ సోనారే హే ఓ సోనారే ఈ హి ఈ హి ఈ
Sportive boys spicy girls in their happy race
Fancy guys fancy babes enjoy all the days
Sportive boys spicy girls in their happy race
Fancy guys fancy babes enjoy all the days
మన youth మేదసుకు ఆకాశమే సరిహద్దు
మన journey ఎనాడు ఆపదు ఏ check post
Rainbow ని నెట్టేసి volleyball ఆడేద్దాం
సూర్యుడినే striker చేసి caroms ఆడేద్దాం
Satellite రెక్కలపై తుగతూయల ఊగేద్దాం
కోయిలతోనే పోటాపోటీగా keyboard వాయిద్దాం
మన శక్తికి సాటిలేదని లోకానికి చాటి చెప్పరా
Pakistan border లో చెడుగుడు నే ఆడేరా
ఐరాస సభలోనే జనగణమన పాడేరా
సోనారే
Sportive boys spicy girls in their happy race
Fancy guys fancy babes enjoy all the days
ఓ మామ మజురా ఓ మామ మజురా
ఓ మామ ఓ మామ ఓ మామ సాయి
ఓ మామ మజురా ఓ మామ మజురా
ఓ మామ ఓ మామ మామ సయి ఓయ్
Dynamite power ఎట్టి day and night శ్రమ చేస్తే
Everest అయినా మన పాదాల కిందకు వస్తుంది
Daring mind గూరి పెట్టి careful గా నువ్వు అడుగేస్తే
Victory తప్పక ఏదో నాడు తలుపే తడుతుంది
మన కండలో బలం వున్నది
బుర్రలో యమ తెలివి వున్నది
ఈ రెండూ ఒక్కటైతే ఎదురింక ఏముంది
ఏదైనా సాధిస్తాం ఇదిగో మా challenge

సున్ సున్ సోనారే సోనారే సోనారే
[ Correct these Lyrics ]

[ Correct these Lyrics ]

We currently do not have these lyrics in English. If you would like to submit them, please use the form below.

[ Or you can Request them: ]

We currently do not have these lyrics in Telugu. If you would like to submit them, please use the form below.

[ Or you can Request them: ]

Telugu

సోనారే సోనారే సున్ సున్ సోనారే
సోనారే సోనారే సున్ సున్ సోనారే
సోనారే హే ఓ సోనారే హే ఓ సోనారే ఈ హి ఈ హి ఈ
Sportive boys spicy girls in their happy race
Fancy guys fancy babes enjoy all the days
Sportive boys spicy girls in their happy race
Fancy guys fancy babes enjoy all the days
మన youth మేదసుకు ఆకాశమే సరిహద్దు
మన journey ఎనాడు ఆపదు ఏ check post
Rainbow ని నెట్టేసి volleyball ఆడేద్దాం
సూర్యుడినే striker చేసి caroms ఆడేద్దాం
Satellite రెక్కలపై తుగతూయల ఊగేద్దాం
కోయిలతోనే పోటాపోటీగా keyboard వాయిద్దాం
మన శక్తికి సాటిలేదని లోకానికి చాటి చెప్పరా
Pakistan border లో చెడుగుడు నే ఆడేరా
ఐరాస సభలోనే జనగణమన పాడేరా
సోనారే
Sportive boys spicy girls in their happy race
Fancy guys fancy babes enjoy all the days
ఓ మామ మజురా ఓ మామ మజురా
ఓ మామ ఓ మామ ఓ మామ సాయి
ఓ మామ మజురా ఓ మామ మజురా
ఓ మామ ఓ మామ మామ సయి ఓయ్
Dynamite power ఎట్టి day and night శ్రమ చేస్తే
Everest అయినా మన పాదాల కిందకు వస్తుంది
Daring mind గూరి పెట్టి careful గా నువ్వు అడుగేస్తే
Victory తప్పక ఏదో నాడు తలుపే తడుతుంది
మన కండలో బలం వున్నది
బుర్రలో యమ తెలివి వున్నది
ఈ రెండూ ఒక్కటైతే ఎదురింక ఏముంది
ఏదైనా సాధిస్తాం ఇదిగో మా challenge
Sportive boys spicy girls in their happy race
Fancy guys fancy babes enjoy all the days
మన youth మేదసుకు ఆకాశమే సరిహద్దు
మన journey ఎనాడు ఆపదు ఏ check post
Sportive boys spicy girls in their happy race
Fancy guys fancy babes enjoy all the days
సోనారే హే ఓ సోనారే హే ఓ సోనారే ఈ హి ఈ హి ఈ
సున్ సున్ సోనారే సోనారే సోనారే
[ Correct these Lyrics ]
Writer: SAHITHI, HARRIS JAYARAJ
Copyright: Lyrics © Royalty Network

Back to: Kk

Kk - Sportive Boys Video
(Show video at the top of the page)

Performed by: Kk
Featuring: Clinton, Tippu
Language: Telugu
Length: 5:12
Written by: SAHITHI, HARRIS JAYARAJ
[Correct Info]
Tags:
No tags yet