చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని
నిన్ను వెతికానే నన్నే తాకే అలల్నే ఆరాతీస్తూ
నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ
ప్రతి జన్మ నీతోనే
I am waiting for you baby
ప్రతి జన్మ నీతోనే
I am waiting for you baby o o o
చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని
నువ్వు నేను ఏకమ్మయ్యే ప్రేమల్లోన ఓ ఓ ఓ
పొంగే ప్రళయం నిన్ను నన్ను వంచిన్చేనా
పువ్వే ముల్లై కాటేస్తోందా
నీరే నిప్పై కాల్చేస్తోందా
విధినైన వెలేయన నిన్ను గెలిచేయనా
నీకోసం నిరీక్షణ ఓ ఓ ఓ I am Waiting For You Baby
ప్రతి జన్మ నీతోనే I am Waiting For You Baby o o o
ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతిన్చిందా
వీడని భయం ఏదో గుండెనే తొలుస్తుందా
ఆ ఊహే తన మదిలో కలతలే రేపేనా
విధినైన వెలేయన నిన్ను గెలిచేయనా
నీకోసం నిరీక్షణ ఓ ఓ ఓ I am Waiting For You Baby
చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని
నిన్ను వెతికానే నన్నే తాకే అలల్నే ఆరాతీస్తూ
నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ
ప్రతి జన్మ నీతోనే
I am waiting for you baby
ప్రతి జన్మ నీతోనే
I am waiting for you baby o o o

